బుల్లితెరలో ప్రతి వారం సందడి చేసే యాంకర్లలో శ్రీముఖి ఒకరు. 'స్టార్ మా పరివార్' ప్రోగ్రాం కోసం శ్రీముఖి ఈ వారం ఇలా ముస్తాబు అయ్యారు. ఇటు గ్లామర్, అటు ఫుల్ కవర్... రెండు తరహా ఫోటోషూట్స్ చేస్తున్నారు శ్రీముఖి. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు ఇవి! సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శివ కార్తికేయన్ 'మహావీరుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీముఖి యాంకరింగ్ చేశారు. శ్రీముఖి గతంలో ప్రీ రిలీజ్ వేడుకలకు యాంకరింగ్ చేశారు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ చేశారు. టీవీ షోలతో పాటు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు శ్రీముఖి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో శ్రీముఖి ఓ రోల్ చేశారు. 'భోళా శంకర్' కాకుండా ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు శ్రీముఖి. శ్రీముఖి (All Images Courtesy : sreemukhi / Instagram)