సినిమాలు లేదంటే టీవీ షోల కోసం అనసూయ మేకప్ వేసుకోక తప్పదు. మరి, మేకప్ లేకుండా ఎలా ఉంటాయి? ఈ ఫోటోలు చూడండి.
ABP Desam

సినిమాలు లేదంటే టీవీ షోల కోసం అనసూయ మేకప్ వేసుకోక తప్పదు. మరి, మేకప్ లేకుండా ఎలా ఉంటాయి? ఈ ఫోటోలు చూడండి.

వీకెండ్ రావడంతో అనసూయ సరదాగా చిల్ అవుతున్నారు.
ABP Desam

వీకెండ్ రావడంతో అనసూయ సరదాగా చిల్ అవుతున్నారు.

అనసూయ శనివారం ఉదయం బయటకు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అప్పుడు దిగిన ఫోటోలు ఇవి. 
ABP Desam

అనసూయ శనివారం ఉదయం బయటకు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అప్పుడు దిగిన ఫోటోలు ఇవి. 

అనసూయ వీకెండ్ బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉందో ఓ లుక్ వేయండి. 

అనసూయ వీకెండ్ బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉందో ఓ లుక్ వేయండి. 

తనకు నిద్రపోవడం అంటే ఇష్టమని, అది బ్రేక్ ఫాస్ట్ చేయడానికి టైమ్ మెషీన్ లాంటిదని అనసూయ పేర్కొన్నారు. 

అనసూయ కొన్ని రోజుల క్రితం జిమ్ పిక్స్ పోస్ట్ చేశారు. అప్పుడు కూడా మేకప్ వేసుకోలేదు.

ఇటీవల వచ్చిన 'విమానం' సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించారు.

ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు.

ఆ మధ్య భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన అనసూయ, బికినీ ఫోటోలు పోస్ట్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. 

అనసూయ (All Images Courtesy : itsme_anasuya / Instagram)