'ఉప్పెన' సినిమాతో స్టార్ డమ్ పెంచుకున్న కృతి శెట్టి. మొదటి సినిమాతోనే కృతి స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అగ్ర హీరోల సరసన నటిస్తూనే.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే నాగచైతన్య పక్కన 'కస్టడీ'లో నటించిన బ్యూటీఫుల్ లేడీ. తాజాగా కృతి శెట్టి కొన్ని ఫోటోలను పంచుకుంది. 'జెనీ' మూవీ ప్రారంభ వేడుకలో మెరిసిన అందాల ముద్దుగుమ్మ. 'ది మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్' అంటూ కృతి క్యాప్షన్ లో రాసుకొచ్చింది. దీంతో పాటు ఓ స్టార్ హీరో సినిమాలో కృతిశెట్టికి బంపర్ ఆఫర్ వచ్చిందని లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో కృతి పాత్ర కాస్తా గ్లామరస్‌గా ఉంటుందట. Image Credits : Kriti Shetty/Instagram