సమంత
రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ల మెహిందీ వేడుకలో సమంత రూ.1.59 వేల విలువైన పసుపు సూట్ ధరించింది.

ఐశ్వర్యా రాయ్
అంబానీ పార్టీ కోసం ఐశ్వర్యా రూ.3.7 లక్షల విలువైన టక్సెడో గౌను ధరించింది.

సోనమ్ కపూర్
సోనమ్ కపూర్ ఒకప్పుడు స్టైల్ స్టేట్మెంట్ చేస్తూ రూ.4 లక్షల 36 వేల 728 విలువైన బో టైతో ఈ డప్పే సూట్ ను ధరించింది.



అనుష్క శర్మ
రూ.2.45 లక్షల విలువైన గౌను ధరించి, అనుష్క తన భర్త విరాట్ తో కలిసి కొత్త సంవత్సరాన్ని జరుపుకుంది.

ప్రియాంక చోప్రా
గ్రామీ అవార్డ్స్ 2020 లో రూ.77 లక్షల విలువైన డీప్ నెక్ లైన్ జరీ దుస్తులను ధరించింది.

ఊర్వశి
నేహా కక్కర్ పెళ్లిలో ఊర్వశి రూ.55 లక్షల విలువైన నిమ్మకాయ రంగులో ఉండే చీరను ధరించింది.

కరీనా కపూర్
సోహా అలీఖాన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రూ.5.4 లక్షల విలువైన లాంగ్ స్లీవ్ సిల్క్ షిఫాన్ గౌను ధరించింది.

దీపికా పదుకునే
మెట్ గాలా 2019 రెడ్ కార్పెట్ లో దీపిక 75 వేల విలువైన పింక్ బాల్ గౌను ధరించింది. మన కరెన్సీలో దీని విలువ రూ.50 లక్షల 50 వేలు.

Image Credits : Instagram