తన అందంతో మైమరిచిపోయేలా చేసే ఈ డింపుల్ మన తెలుగమ్మాయే.
ABP Desam

తెలుగులో 'గల్ఫ్' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన డింపుల్ హయతి.

'గద్దలకొండ గణేష్' లోని జర్రా జర్రా అనే స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ప్రేక్షకులకు చేరువగా ఉంటున్న డింపుల్.

తాజాగా సిల్వర్ స్టైలిష్ శారీలో మెరిసిన బ్యూటీ.

కొంటె చూపులతో కుర్రకారుల మనసు దోచేలా ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇటీవలే గోపీచంద్ 'రామబాణం'లో కనిపించిన డింపుల్.

Image Credits : Dimple Hayathi/Instagram