ఇప్పుడు హన్సిక పారిస్‌లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఏడాది క్రితం భర్త సోహెల్ ఖతూరియా ప్రపోజ్ చేసిన ప్లేస్‌లో ఉన్నట్లు తెలిపారు. పారిస్‌లో ఐఫీల్ టవర్ ముందు, ఇతర ప్లేసుల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండే మనిషి హన్సిక అని బ్రదర్ ప్రశాంత్ పేర్కొన్నారు. ఐస్ క్రీమ్ తింటున్న హన్సిక తల్లి మోనా హన్సికకు సోనాల్ ఖతూరియా పారిస్ కింద ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం తనకు భర్త ఎక్కడ ప్రపోజ్ చేశారో, అక్కడ ఉన్నట్లు హన్సిక పేర్కొన్నారు. ఇప్పుడు హన్సిక చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. '105 మినిట్స్', 'మై నేమ్ ఈజ్ శృతి' సినిమాలు తెలుగులో కూడా విడుదల కానున్నాయి. తమిళ సినిమాల్లో హన్సిక బిజీ బిజీగా ఉన్నారు. హన్సిక ఫోటోలు (All Images Courtesy : ihansika / Instagram)