మహేశ్ బాబు '1 నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్. ఆ తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్ లో మెరిసిన ముద్దుగుమ్మ. క్రేజీ స్టార్ హీరోయిన్‌గా ఎదిగి కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకెళ్తోన్న కృతి. తాజాగా మండే మోటివేషన్ అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అలుపెరగకుండా జిమ్ లో వర్కవుట్ చేస్తూ.. తన హార్డ్ వర్క్ ను నిరూపించుకుంటోన్న బ్యూటీ. ఇటీవలే కృతి సనన్.. ప్రభాస్ సరసన 'ఆదిపురుష్'లో సీత పాత్రలో కనిపించింది. దేశవ్యాప్తంగా రిలీజై భారీ డిజాస్టర్ ను అందుకున్న 'ఆదిపురుష్'. మరోసారి తెలుగు హీరోతో నటించి ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న కృతి సనన్. Image Credits : Kriti Sanon/Instagram