50 ఏళ్లకు చేరువవుతున్నా.. ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గని నటీమణుల్లో శిల్పా శెట్టి ఒకరు. అందాలను ఆరబోయడంలో లేటెస్ట్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. శిల్పా.. హాట్ అవతార్ లకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ, ఛాలెంజెస్ విసరడంలో శిల్పా తర్వాతే ఎవరైనా. తాజాగా టిష్యూ రోల్ ఛాలెంజ్ తో ముందుకొచ్చింది. టిష్యూను పై నుంచి కిందకు వేస్తూ దాన్ని పట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేసిన శిల్పా. బాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుందరిగా పేరుగాంచిన శిల్పా.. రీసెంట్ గా పలు ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తూ రోజురోజూకూ ఇంకా యంగ్ గా కనిపిస్తోన్న శిల్పా. Image Credits : Shilpa Shetty/Instagram