ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా. 'జాతి రత్నాలు' మూవీలో చిట్టి పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన ఫరియా. ఫరియా నటనలోనే కాకుండా డాన్స్ లోనూ ఇరగదీస్తోంది. ఇప్పటికే పలు డాన్స్ ఈవెంట్స్ లోనూ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫరియా. తాజాగా ఓ స్టైలిష్ డాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. ఓ మధు.. ఓ మధు.. సాంగ్ తో 2000కి తీసుకెళ్లిన ఫరియా. 'జులాయి' సినిమాలోని ఈ పాటపై టూ మచ్ ఫన్ క్రియేట్ చేసిన చిట్టి. ఈ సినిమాలో అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటించారు. 2000లో వచ్చిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటిగా ఉంటుంది. Image Credits : Faria Abdullah/Instagram