స్పీడ్ బోటు నడిపిన మహేష్ బాబు సోదరి - వీడియో వైరల్! మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగాను, నిర్మాతగానూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన తల్లి పేరు మీద 'ఇందిరా ప్రొడక్షన్స్' అనే బ్యానర్ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. నిర్మాతగా 'ఏం మాయ చేసావే', 'పోకిరి' సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. మంజుల ఫ్యామిలీతో కలిసి బోటింగ్ చేస్తున్న వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Manjula Ghattamaneni/Instagram