విదేశాల్లో పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తున్న జ్యోతిక, సూర్య - వీడియో వైరల్ కోలీవుడ్ కపుల్ జ్యోతిక, సూర్య ఫ్యామిలీతో విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ లోనే కొడుకు బర్త్ డే ని సెలెబ్రెట్ చేశారు. ఆ తర్వాత అందరూ సైక్లింగ్ చేస్తూ నగర అందాలను తిలకించారు. జ్యోతిక షేర్ చేసిన వెకేషన్ ట్రిప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దాన్ని మీరు చూసేయండి. ఇక మరో వీడియో లో 'ఫరోయి' అనే ఐల్యాండ్ కి వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఐలాండ్ కి వెళ్లిన జ్యోతిక ఆ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీరూ దానిపై ఓ లుక్కేయండి. Photo Credit : Jyotika/Instagram