సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సెలబ్రెటీలలో తేజస్వి మదివాడ ఒకరు.

తేజస్వి ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

వీలున్నపుడల్లా తన లేటెస్ట్ ఫొటోల, వీడియోలను పంచుకుంటూ మరింత ఫాలోయింగ్‌ను తెచ్చుకుంటోంది.

తన హాట్ పిక్స్ తో కేక పెట్టిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.

తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

తన అందంతో, గ్లామర్ తో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

ఇటీవలే తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడిన తేజస్వి.

సుమారు 30 మంది తాగొచ్చి తనను ఎటాక్‌ చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Image Credits : Tejaswi Madiwada/Instagram