టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది రకుల్. రకుల్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ రకుల్. రకుల్ సోషల్ మీడియా ద్వారానూ నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఓర చూపులతో ఆకట్టుకుంటున్న ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ట్రెండీ వేర్ లో కుర్రకారు మనసు దోచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటోన్న రకుల్. Image Credits : Rakul Preet Singh/Instagram