శ్రీముఖి అందగత్తె. బ్లాక్ శారీలో ఆమె సొగసు, నాభి మరింత అందంగా ఉందనేది ఫ్యాన్స్ మాట. నల్లచీరలో శ్రీముఖిని చూడండి. 

'నీతోనే డ్యాన్స్' ప్రోగ్రాం కోసం శ్రీముఖి చీర కట్టారు. ప్రోగ్రాం కంటే శ్రీముఖి ఫోటోలు ఫుల్ హిట్ అని చెప్పాలి. 

శ్రీముఖి ఇంతకు ముందు చీరలు కట్టారు. అయితే... ఈ శారీలో ఇంకా అందంగా ఉన్నారట. 

అన్నట్టు... 'భోళా శంకర్' సినిమాలో శ్రీముఖి శారీ కట్టి, చిరంజీవితో 'ఖుషి' నడుము సీన్ చేశారట.

టీవీ షోలు, సినిమాలు... వెండితెర, బుల్లితెరపై శ్రీముఖి చాలా `బిజీగా ఉన్నారు. 

'నీతోనే డ్యాన్స్' కాకుండా 'స్టార్ మా పరివార్' షోకి కూడా శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు. 

మోడ్రన్ డ్రస్ లు, ట్రెడిషనల్ శారీ అండ్ చుడిదార్ లు తన స్టైలింగ్ లో ఉండేలా శ్రీముఖి చూసుకుంటున్నారు. 

బ్లాక్ శారీలో శ్రీముఖి 

శ్రీముఖి కొత్త ఫోటోలు (All Images Courtesy : sreemukhi / Instagram)

Thanks for Reading. UP NEXT

స్విమ్ సూట్‌పై ఫ్యాంట్ - ఇదేక్కడి ఫ్యాషన్ రాయ్ లక్ష్మీ?

View next story