సినిమాల్లో కలిసి రావడం లేదని రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న లక్ష్మీ రాయ్. ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది. ఆన్ లైన్ లో సూపర్ ఫాస్ట్ గా ఉంటూ రాయ్ లక్ష్మీ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. హాట్ ఫొటోషూట్లతో మత్తెక్కిస్తూ అందాలను ఒలికిస్తోంది. కొంటె చూపులతో కవ్విస్తూ.. బోల్డ్ లుక్స్ తో అలరిస్తోన్న హాట్ బ్యూటీ. తాజాగా షేర్ చేసిన వీడియోలో రాయ్ లక్ష్మీ కొత్తగా కనిపించింది. స్విమ్ సూట్‌పై ఫ్యాంట్ ధరించింది. ఈ ఫొటోలు చూసినవారు ఇదెక్కడి ఊరమాస్ ఫ్యాషన్ రాయ్ లక్ష్మి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నర్‌వేర్ చూపిస్తూ హాట్ ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. Image Credits : Rai Laxmi/Instagram