తమ క్రియేటివిటీకి, టెక్నాలజీని యాడ్ చేసి.. ఫిల్టర్స్‌తో వీడియోస్ చేయడం సెలబ్రెటీలకు ప్యాషన్‌గా మారిపోయింది.

ఈ మధ్య సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

అదీ ఇన్ స్టాగ్రామ్ వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువైపోయింది.

ఇటీవల తమన్నా చేసిన డ్యాన్స్ కు సిమ్రాన్ కూడా స్టెప్పులేశారు.

AI Deepfake యాప్ యూజ్ చేసి ఈ వీడియో క్రియేట్ చేశారు.

ఈ వీడియో చూస్తే డ్యాన్స్ చేస్తుంది తమన్నానా, సిమ్రానా? అనేది అర్థం కాక షాక్ అవకుండా ఉండరు.

ఈ వయసులోనూ దుమ్ము దులిపేసేలా డ్యాన్స్ చేసిన సిమ్రాన్.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Image Credits : Simran/Instagram

Thanks for Reading. UP NEXT

ఓర చూపులతో.. ట్రెండీ వేర్ లో కైపెక్కిస్తోన్న రకుల్ లెటేస్ట్ ఫొటోలు చూశారా..?

View next story