పక్కింటి అమ్మాయిలా కనిపించే కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ గురించి ప్రత్యేకించి చెప్పాలా..

'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. అందరి మనసును గెలుచుకుంది.

‘మనసులో ఏదీ దాచుకోను.. ఏమున్నా మొహం మీదే చెప్పేస్తా’ అంటోన్న మళయాళ కుట్టీ.

తాజాగా తన క్యూట్ లుక్స్ తో మరోసారి పడేసింది.

ఉంగరాల జుట్టుతో మిడ్డీ, కోట్ టాప్ తో చిన్నగా నవ్వుతూనే కుర్రకారు మతి పోగొట్టేలా చేస్తోంది.

'ప్రేమమ్' తర్వాత '18 పేజెస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ.

ఆరోగ్యంగా ఉంటే చాలు.. ఫుడ్‌ విషయంలో రూల్స్‌ పెట్టుకోను అని ఇటీవలే తన బ్యూటీ సీక్రెట్ చెప్పింది.

ప్రస్తుతం అనుపమ 'డీజే టిల్లు 2'లో నటిస్తోంది.

Image Credits : Anupama Parameswaran/Instagram

Thanks for Reading. UP NEXT

హాట్ డోస్‌ను మరింత పెంచేసిన ఇనయా - వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ ఇలా కనిపించింది

View next story