'బిగ్ బాస్ 6వ సీజన్' లో చివరి వరకూ ఫైట్ చేసి, టైటిల్ కొట్టకుండానే బయటికొచ్చిన ఇనయ సుల్తానా.

పోటీలో ఓడినా.. ఎంతో మందికి ఫేవరేట్ కంటెస్టంట్ గా మిగిలిపోయింది.

యాక్టింగ్ తోనే కాదు.. తన గ్లామర్ లుక్స్ తోనూ అందర్నీ ఆకట్టుకోవడం ఇనయకు కొత్తేం కాదు.

పలు ఫొటోలతో ఇంటెర్నెట్ షేక్ అయ్యేలా ఇనయా లుక్ ఇస్తూ ఉంటుంది.

తాజాగా ప్రకృతి ఒడిలో సేద తీరుతూ.. అందాలను ఒలికిస్తూ ఇలా కనిపించింది.

గ్లామర్ లుక్స్ తో.. క్లీవేజ్ కనిపించేలా ఇనయా యువతను ఆకట్టుకుంటోంది.

న్యాచురల్ గా కనిపిస్తూనే.. బోల్డ్ వీడియోస్ షేర్ చేస్తూ వస్తోంది బిగ్ బాస్ బ్యూటీ.

బొద్దుగా మారిన ఇనయాను చూసి ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు.

Image Credits: Inaya Sulthana/Instagram

Thanks for Reading. UP NEXT

సిమ్రాన్ చీటింగ్ - AI టెక్నాలజీతో తమన్నా డ్యాన్స్‌ను దింపేసిందిలా!

View next story