చంద్రుడిపై గన్ కాలిస్తే ఏమవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చంద్రుడిపై భూమి మీద ఉన్నట్లుగా వాతావరణం ఉండదు. చంద్రుడిపై గన్ పేల్చితే గాలికి అడ్డంకి ఉండదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బుల్లెట్ తన మార్గంలో చాలా దూరం వరకు వెళ్లగలదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీని ప్రభావం బుల్లెట్ వెళ్లే మార్గంపైనా పడుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దాంతో బుల్లెట్ ఎప్పుడూ నేరుగా సరళరేఖలో వెళ్లదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చంద్రుడిపై నేలను తాకినప్పుడు బుల్లెట్ లోపలికి దిగకుండా ఎగిరిపోతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆ తరువాత బుల్లెట్ దిశ నెమ్మదిగా మారవచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బుల్లెట్ ఎంత దూరం వెళ్తుందో, అది దాని వేగం, దిశపై ఆధారపడి ఉంటుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అందువల్ల చంద్రుడిపై గన్ పేల్చితే దాని ప్రభావం భూమితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది