ఫోన్ స్టోరేజ్ అకస్మాత్తుగా ఎందుకు నిండిపోతుందో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫోన్‌లో ఎక్కువ వీడియోలు, HD ఫొటోలు ఉండటం వల్ల స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వాట్సాప్, ఇతర యాప్స్ ఫైళ్లు కూడా మీ స్టోరేజీలో చాలా స్పేస్ ఆక్రమిస్తాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చాలాసార్లు మనం పాత స్క్రీన్‌షాట్లు, స్క్రీన్ రికార్డింగ్స్‌ను డిలీట్ చేయం. దాంతో కూడా స్టోరేజ్ నిండిపోతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లు కూడా అవసరం లేకున్నా ఫోన్‌లో అలాగే ఉండిపోతాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొన్ని యాప్స్ అవే సొంతంగా లార్జ్ ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకుంటాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫోన్‌లో ఉన్న డూప్లికేట్ ఫోటోలు కూడా స్టోరేజ్ తీసుకుంటాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వాట్సాప్ మీడియా ఫైళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేసి డిలీట్ చేసుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు పనికిరాని యాప్స్, వీడియోలు, ఫైళ్లను డిలీట్ చేసి స్టోరేజ్ ఖాళీ చేసుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

స్టోరేజ్ ఖాళీగా ఉంచడానికి ఫోన్ ఫైళ్లు లేదా స్టోరేజ్ సెట్టింగ్స్‌ను తరచుగా చెక్ చేస్తూ ఉండాలి