భారత్‌లో అత్యంత ఖరీదైన ఫోన్ ఎవరి దగ్గర ఉంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో అత్యంత ఖరీదైన ఫోన్ వాడుతున్నది ఎవరో అధికారిక రికార్డులు లేవు

Image Source: pexels

సోషల్ మీడియాలో అయితే నీతా అంబానీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది

Image Source: Pexels

నీతా అంబానీ వద్ద ఫాల్కన్ సూపర్‌నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్ ఉందని నెటిజన్లు చెబుతుంటారు.

Image Source: Pexels

ఈ ఫోన్ ధర 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని గూగుల్ చేస్తే కనిపిస్తుంది.

Image Source: Pexels

ఫోన్ లో పింక్ డైమండ్, విలువైన లోహాలు దీనికి అమర్చి ఉన్నాయని పేర్కొంటారు

Image Source: pexels

అయితే నీతా అంబానీ వద్ద ఈ ఫోన్ ఉన్నట్లు ఆ ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు

Image Source: Pexels

Caviar లాంటి బ్రాండ్లు సెలబ్రిటీల కోసం ఖరీదైన కస్టమైజ్డ్ ఐఫోన్లు తయారు చేస్తాయి

Image Source: Pexels

Vertu లగ్జరీ ఫోన్లు కూడా లక్షల రూపాయల వరకు ధరలో ఉంటాయి

Image Source: Pexels

ఒకవేళ నీతా అంబానీ వద్ద ఆ ఫోన్ ఉండటం, దానికి వజ్రాలు పొదిగి ఉంటే మాత్ర అత్యంత ఖరీదైన ఫోన్ యజమాని అవుతారు.

Image Source: pexels