మొబైల్‌ను ఎన్ని రోజులకు ఒకసారి Restart చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మొబైల్ ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో పలు యాప్స్, ప్రాసెస్‌లు నడుస్తూనే ఉంటాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు ఫోన్ స్లో అవుతుంది. కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మొబైల్‌ను ఎప్పటికప్పుడూ రీస్టార్ట్ చేయడం వల్ల తాత్కాలిక సిస్టమ్ ప్రాసెస్‌లు ఆగిపోతాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సాధారణంగా తక్కువ వినియోగంలో స్మార్ట్ ఫోన్‌ను వారానికి సుమారు ఒకసారి రీస్టార్ట్ చేయాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

స్మార్ట్ ఫోన్ సరిగ్గా పనిచేస్తుంటే రోజూ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సిస్టమ్ అప్‌డేట్ తర్వాత కూడా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫోన్ వేడెక్కడం లేదా బ్యాటరీ వేగంగా తగ్గిపోవడం వంటి సమస్యల్లో కూడా రీస్టార్ట్ చేసి చూడవచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ స్టోరేజ్ ఆటోమేటిక్‌గా ఖాళీ కాదు, కానీ ప్రాసెసర్‌పై బారం తగ్గుతుంది.

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తరచూ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా ఫోన్‌లో సమస్య ఉంటే, సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాలి.