మీ ల్యాప్‌టాప్ పలు కారణాల వల్ల స్లో అవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీ ల్యాప్‌టాప్ స్లోగా ఉంటే, అందుకు రీజన్ తెలుసుకుని సాల్వ్ చేసుకోవడం బెటర్

Image Source: pexels

మీ HDD లేదా SSD పూర్తిగా నిండిపోతే, సిస్టమ్ ఫైల్స్ మెయింటైన్ చేయడానికి స్పేస్ లభించదు. దాంతో ల్యాప్‌టాప్ స్లో అవుతుంది

Image Source: pexels

ఒకేసారి చాలా బ్రౌజర్ ట్యాబ్‌లు ఓపెన్ చేసి ఉంచడం వలన CPU, RAM మీద ఒత్తిడి పడటంతో ఇది మీ ల్యాప్‌టాప్‌ను నెమ్మది చేస్తుంది

Image Source: pexels

మీరు 4GB లేదా అంతకంటే తక్కువ RAM కలిగి ఉండి బిగ్ టాస్కులు చేస్తుంటే, ల్యాప్‌టాప్ నెమ్మదిగా పని చేయవచ్చు

Image Source: pexels

దీంతో పాటు, ఓవర్ హీటింగ్ కూడా ల్యాప్ టాప్ వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది.

Image Source: pexels

పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించినా కూడా మీ ల్యాప్‌ట్యాప్ నెమ్మదిగా వర్క్ చేస్తుంది

Image Source: pexels

మీ ల్యాప్‌టాప్ చాలా పాతది అయితే, దాని హార్డ్‌వేర్ మోడ్రన్ సాఫ్ట్‌వేర్‌తో సరిపోయేలా ఉండకపోవచ్చు.

Image Source: pexels

ఈ సమస్యను పరిష్కరించడానికి ల్యాప్‌టాప్ రీస్టార్ట్ చేయాలి. విలువైన ఫైల్స్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని రీబూట్ చేయాలి.

Image Source: pexels

విండోస్ అప్డేట్ చేయడం ద్వారా ల్యాప్‌టాప్ నెమ్మదిగా నడుస్తున్న సమస్యను మీరు నివారించవచ్చు.

Image Source: pexels