ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీ ఫోన్ ఛార్జింగ్ తర్వగా అయిపోతుందా? అయితే దీనికి వివిధ కారణాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ బ్యాటరీ సేవర్‌ను ఆన్‌లో ఉంచండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పని లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆఫ్‌లో ఉంచండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అవసరం లేకుండా పదే పదే మొబైల్ స్క్రీన్‌ను ఆన్ చేయవద్దు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీ స్మార్ట్‌ఫోన్‌లో భారీ ప్రాసెసింగ్ చేయడం నివారించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఫోన్‌ అవసరానికి అనుగుణంగా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎంతకీ మీ ఫోన్ బ్యాటరీ నిల్వట్లేదు అంటే దగ్గర్లోని స్టోర్కి వెళ్లి కారణం తెలుసుకోండి.