20 వేల రూపాయల బడ్జెట్ లో మంచి మొబైల్స్ ఇవిగో

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేడు ₹20,000 కంటే తక్కువ ధర కలిగిన ఫోన్లు కేవలం కాల్స్, మెసేజ్లు చేయడానికి మాత్రమే కాదు.

Image Source: pexels

20 వేలకే 5G వేగం, AMOLED/పెద్ద డిస్ప్లే, 50MP+ కెమెరా, 6,000mAh బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి

Image Source: pexels

Realme 13 5G ee varaku chala samthulitha phone, idi chala manchi camera, vegamaina 5G speed mariyu smooth performance ni isthundi.

Image Source: pexels

Poco M8 5G మంచి డిస్‌ప్లేతో పాటు 5G సపోర్టుతో మీ నగదుకు తగిన విలువ చేస్తుంది

Image Source: pexels

honor 200 5G మంచి స్టైలిష్ డిజైన్‌తో బెస్ట్ కెమెరా, వేగంగా పనిచేసే ఫీచర్లతో వస్తుంది.

Image Source: pexels

iQOO Z10x 5G పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రో స్టేజ్ స్పెసిఫికేషన్లను అందిస్తుంది

Image Source: pexels

Redmi Note 14 5G ఫర్మార్మెన్స్, కెమెరా కూడా బాగున్నాయి. దాంతో ఈ మొబైల్స్ సేల్స్ జరుగుతున్నాయి

Image Source: pexels

కొంచెం తెలివిగా ఫోన్ కొనుక్కుంటే వేగం తగ్గకుండా, మంచి కెమెరా, ర్యామ్‌తో కొన్నేళ్లపాటు వాడుకోవచ్చు

Image Source: pexels