పంజాబ్ కింగ్స్ - 14 మంది కెప్టెన్లు (ఐపీఎల్ చరిత్రలో ఇదే హయ్యస్ట్)

ఢిల్లీ క్యాపిటల్స్ - 12 మంది కెప్టెన్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ - తొమ్మిది మంది కెప్టెన్లు

ముంబై ఇండియన్స్ - ఏడుగురు కెప్టెన్లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - ఏడుగురు కెప్టెన్లు

రాజస్తాన్ రాయల్స్ - ఆరుగురు కెప్టెన్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్ - ఆరుగురు కెప్టెన్లు

డెక్కన్ ఛార్జర్స్ - నలుగురు కెప్టెన్లు

చెన్నై సూపర్ కింగ్స్ - ముగ్గురు కెప్టెన్లు

రైజింగ్ సూపర్ జెయింట్స్ - ముగ్గురు కెప్టెన్లు