Image Source: BCCI Women Twitter

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది.

Image Source: @cricketcomau Twitter

చివరి బంతి వరకు పోరాడినప్పటికీ టీమిండియా విజయానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది.

Image Source: @cricketcomau Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

Image Source: @cricketcomau Twitter

అనంతరం భారత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 167 పరుగులకే పరిమితం అయింది.

Image Source: BCCI Women Twitter

దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Image Source: BCCI Women Twitter

భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

Image Source: BCCI Women Twitter

జెమీమా రోడ్రిగ్స్ (43) కీలక ఇన్నింగ్స్ ఆడింది.

Image Source: BCCI Women Twitter

హర్మన్ ప్రీత్ కౌర్ అనుకోని విధంగా రనౌట్ కావడం టీమిండియా కొంప ముంచింది.

Image Source: BCCI Women Twitter

అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ (54) అర్థ సెంచరీ సాధించింది.

Image Source: BCCI Women Twitter

తనకు కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్) చక్కటి సహకారం అందించింది.