Image Source: Hardik Pandya Instagram

హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Hardik Pandya Instagram

ఇందులో ‘Painted With Love’ అని క్యాప్షన్ రాశారు.

Image Source: Hardik Pandya Instagram

అంటే ‘ప్రేమను రంగుగా మార్చి పెయింట్ వేశాం’ అని అర్థం.

Image Source: Hardik Pandya Instagram

వీరిద్దరూ ఎంతో కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు.

Image Source: Hardik Pandya Instagram

2020లోనే వీరికి కొడుకు కూడా పుట్టాడు.

Image Source: Hardik Pandya Instagram

తనకు ‘అగస్త్య’ అని పేరు పెట్టారు.

Image Source: Hardik Pandya Instagram

వీరు ఇటీవలే వివాహ బంధంలో ఒక్కటయ్యారు.

Image Source: Hardik Pandya Instagram

నటాషా బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్ అయింది.

Image Source: Hardik Pandya Instagram

2020 తర్వాత తను సినిమాల్లో నటించలేదు.

Image Source: Hardik Pandya Instagram

మరోవైపు హార్దిక్ ఇటీవలే టీ20లకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.