బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఉండనున్నాయి. మొదటి టెస్టు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి జరగనుంది. నాగ్‌పూర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్, విరాట్ తిరిగి జట్టులోకి రానున్నారు. రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. మూడో మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. నాలుగో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.