టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసింది ఐదుగురు మాత్రమే. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మూడు ఫార్మాట్లలో శతకాలు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ గతేడాది ఈ లిస్ట్‌లో చేరాడు. 2015లో రోహిత్ తొలి టీ20 సెంచరీ సాధించాడు. ఈ లిస్ట్‌లో మొట్టమొదట చేరింది సురేష్ రైనా. ఇటీవలే ఒక ఇంటి వాడైన కేఎల్ రాహుల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ జాబితాలో లేటెస్ట్ ఎంట్రీ శుభ్‌మన్ గిల్. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో గిల్ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌పై తొలి టీ20 సెంచరీ కొట్టాడు.