మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఏడాది అల్లు అర్జున్ కుటుంబం కూడా మెగా కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు.. అకీర, ఆద్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు ఇంట్లో నోరూరించే వంటకాలను ఏర్పాటు చేశారు. మెగా కోడలు ఉపాసన ఆ వంటకాలను ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. సీతాఫల్ మలాయ్ జిలేబి దట్టే ఇడ్లి ముల్‌బగల్ దోశ నీర్ దోశ పొంగల్ ఉప్మా