కోలీవుడ్ లో తెరకెక్కుతోన్న కొన్ని తమిళ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. వీటి కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాలిమై ఈటీ బీస్ట్ విక్రమ్ సార్ కాతు వాక్కుల రెండు కాదల్ రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్