సినిమా సినిమాకు లుక్ పరంగా కొత్తదనం, వైవిద్యం చూపించడానికి కీర్తీ సురేష్ ప్రయత్నిస్తున్నారు. వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటున్నారు. డిఫరెంట్ సినిమాల్లో కీర్తీ సురేష్ డిఫరెంట్ లుక్స్ ఇవి...
తమిళ సినిమా 'సాని కాయిదం' కోసం కీర్తీ సురేష్ పూర్తిగా డీ-గ్లామర్ లుక్‌లోకి... ఇదిగో ఇలా మారారు.
మహేష్ 'సర్కారు వారి పాట'లో కీర్తీ సురేష్ గ్లామర్ లుక్‌లో కనిపించనున్నారు.
'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. అందులో లుక్ నార్మల్ గా ఉంది.
'వాశి'లో లాయర్ రోల్ చేస్తున్నారు కీర్తీ సురేష్.
'గుడ్ లక్ సఖి'లో తాండాకు చెందిన అమ్మాయిగా కనిపించారు.
'మరక్కార్'లో ఆర్చ పాత్రలో...
తెలుగులో 'పెద్దన్న'గా విడుదలైన తమిళ సినిమా 'అణ్ణాత్త'లో రజనీకాంత్ చెల్లెలి పాత్ర చేశారు.
డిఫరెంట్ క్యారెక్టర్స్, లుక్స్‌తో ప్రయోగాలు చేస్తున్న కీర్తీ సురేష్... వాటి మధ్య చేసిన ప్రేమకథ 'రంగ్ దే'.