డార్క్ చాకొలెట్ తినడం వల్ల మెదడులో ఉండే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదలవుతుంది. మానసిక స్థితిని ఉత్తేజ పరుస్తుంది.
చాకోలెట్ తయారీలో వాడే కోకో పొడిలో పెంటామెరిక్ ప్రోసైనిడిన్ లేదా పెంటామెర్ అని పిలిచే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల వ్యాప్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
రోజూ తినే చిన్న చాక్లెట్ ముక్క మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.