ఈ మధ్యకాలంలో 'ఆహా' యాప్ లో విడుదలైన ఈ డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సుధాని ఫ్రమ్ నైజీరియా (ఒరిజినల్ : మలయాళం) జల్లికట్టు (ఒరిజినల్ : మలయాళం) బెల్ బాటమ్ (ఒరిజినల్ : కన్నడ) హీరో (ఒరిజినల్ : కన్నడ) హే జూడ్ (ఒరిజినల్ : మలయాళం) మూతోన్ (ఒరిజినల్ : మలయాళం) సూపర్ డీలక్స్ (ఒరిజినల్ : తమిళ్) 96 (ఒరిజినల్ : తమిళ్)