ఈ ఏడాది యూత్ ని ఆకట్టుకోవడానికి కొన్ని లవ్ స్టోరీస్ ను రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అవేంటో ఇప్పుడు చూద్దాం!



రాధేశ్యామ్ - ఈ ఎపిక్ లవ్ స్టోరీ మార్చి 11న విడుదల కానుంది



కాతు వాక్కుల రెండు కాదల్ - ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని 'కణ్మణి రాంబో ఖతీజా' పేరుతో రిలీజ్ చేయనున్నారు. 



18 పేజెస్ - ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో నిఖిల్, అనుపమ కలిసి నటిస్తున్నారు. 



బేబీ - ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తోన్న ఈ సినిమాను 'కలర్ ఫొటో' ప్రొడ్యూసర్ రాజేష్ డైరెక్ట్ చేస్తున్నారు. 



రంగ రంగ వైభవంగా - గిరీశయ్య డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నైటిస్తున్నారు. 



థాంక్యూ - రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 



ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి - ఈ రొమాంటిక్ కామెడీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



హే సినామిక - దుల్కర్ నటిస్తోన్న ఈ రొమాంటిక్ ఫిలింపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.