టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ నలుపు రంగు డిజైనర్‌వేర్‌లో మెరిసింది చక్కని ఫిట్‌నెస్, శరీరాకృతి ఆమె సొంతం మైదానంలో చిరుతలా ఫీల్డింగ్ చేస్తుంది. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తుంది. యువ ఆల్‌రౌండర్‌గా ఆమెకెంతో పేరుంది. మైదానంలో ఆమె హావభావాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.