హైదరాబాదీ, హిందీ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తున్నారనే న్యూస్ 2023 స్టార్టింగులో ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్.

ప్రేమలో తమన్నా అంటే ఆడియన్స్ నమ్మేవారు కాదేమో! విజయ్ వర్మతో లిప్ కిస్ వీడియో లీక్ కావడంతో నమ్మేశారు. 

తమన్నా, విజయ్ వర్మ గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వీడియో చూస్తే ఆ విషయం తెలిసింది. 

రీసెంట్‌గా గోవాలో దిగిన ఫోటోలు, వీడియోలను తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఫొటోల్లో గానీ, వీడియోల్లో గానీ ఎక్కడా విజయ్ వర్మ కనిపించలేదు. తమన్నా అండ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. 

విజయ్ వర్మ ఎక్కడ? బాయ్‌ఫ్రెండ్‌ను తమన్నా దాచేసిందా? అనేది కామెంట్స్ వినిపించాయి.

గోవాలోని ఓ రెస్టారెంట్ లో మెనూ చూస్తున్న తమన్నా

నిజంగా తమన్నా ఆ మొక్కలను తినేసిందని అనుకుంటున్నారా? లేదు... సరదా కోసం చేసిన వీడియో ఇది. 

గోవాలో తమన్నా (All Images, Videos Courtesy : tamannaahspeaks instagram )

ఒకవేళ ఈ ఫోటోలను, వీడియోలను విజయ్ వర్మ తీశాడంటారా? మీ అభిప్రాయాన్ని చెప్పండి.