కరీనా కపూర్ గురువారం ముంబైలో ఫొటోగ్రాఫర్లకు కనిపించారు. బ్లూ చెక్ షర్ట్, జీన్స్‌లో బాస్ లేడీ గెటప్‌లో ఉన్నారు. కరీనా కపూర్ చివరిగా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. 2016 తర్వాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నారు. అప్పటి నుంచి కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే కనిపించారు. 2012లో సైఫ్ అలీ ఖాన్‌ను కరీనా కపూర్ వివాహం చేసుకుంది. సైఫ్‌కు అది రెండో వివాహం. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కరీనాకు ఇద్దరు పిల్లలంటే నమ్మడం కష్టమే. ప్రస్తుతం కరీనా చేతిలో సినిమాలు కూడా లేవు.