బాలీవుడ్ దివా మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మలైకా కనీసం రెండ్రోజులకు ఒకసారైనా తన ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. తాజాగా మరోసారి పొట్టి దుస్తుల్లో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఫుల్లుగా అందాల ప్రదర్శన చేస్తూ ఫొటోలకు కిక్కిచే ఫోజులు ఇచ్చింది. 49 సంవత్సరాల వయసులో కూడా ఫిట్‌నెస్‌ను ఫుల్‌గా మెయింటెయిన్ చేస్తుంది. ఈ ఫొటోలతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే లక్షకు పైగా లైకులు కూడా వచ్చాయి. ఇక కామెంట్లు అయితే అస్సలు చెప్పక్కర్లేదు. Image Credits: MalaikaAroraOfficial/Instagram