మిల్కీ బ్యూటీ తమన్నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ప్రతిసారి చెప్తుంది.

రకరకాల ఫుడ్స్ తింటూ వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్​గా ఈ భామ తినడమే కాదు.. ఓ చాట్​ రెసిపీని తన అభిమానులతో షేర్ చేసుకుంది.

చీట్​ డే రోజు.. మంచి స్వీట్​పొటాటో చాట్ చేసుకోండి అంటూ ఫన్నీగా వీడియో చేసింది.

Image Source: (Source : Instagram/tamannaahspeaks)

తమన్నా చాట్ రెసిపీ వీడియో

ఉడికించిన స్వీట్ పొటాటోపై మసాల పొడి కలిపిన పెరుగు వేసింది.

దానిపై కీర, కార్న్ ఫ్లేక్స్, పుదీనా చట్నీ, చాట్ పౌడర్ వేసింది.

చివర్లో నిమ్మకాయ రసం పిండి.. హాయిగా లాగించేసింది.