టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గినప్పటికీ.. వెబ్ సిరీస్ లు, ఓటీటీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. ఇటీవల ఆమె నటించిన 'బబ్లీ బౌన్సర్' అనే సినిమా ఓటీటీలో విడుదలైంది. తాజాగా 'ప్లాన్ ఏ ప్లాన్ బి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తుంది తమన్నా. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది తమన్నా. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తమన్నా స్టైలిష్ అవతార్