తమన్నా ఇటీవల మాల్దీవులు వెళ్లొచ్చారు. బికినీలో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మాల్దీవులు నుంచి తమన్నా పోస్ట్ చేసిన మొదటి వీడియో ఇది. పింక్ బికినీ వీడియో వైరల్ అయ్యింది. సముద్రంలో స్విమ్మింగ్ చేసిన తర్వాత సేద తీరుతున్న తమన్నా మాల్దీవుల్లో సైకిల్ తొక్కుతున్న తమన్నా వేసవి వచ్చింది. వేడి తాళలేక, ఆరోగ్యం కోసం చాలామంది కొబ్బరినీళ్లు తాగుతున్నారు. తమన్నా కూడా! మరి, మీరు? మాల్దీవుల్లో సూర్యస్తమయం సమయంలో తమన్నా ఒకవైపు సముద్రం, మంచి వాతావరణం... మరోవైపు బర్గర్... తమన్నా మస్తుగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. బర్గర్ తింటున్న తమన్నా బికినీలో తమన్నా సొగసు చూడతరమా? ఇవండీ తమన్నా తాజా మాల్దీవ్స్ ట్రిప్ ఫొటోలు, వీడియోలు తమన్నా (All Images courtesy - @Tamannaah Bhatia/Instagram)