రాజమౌళి తరువాత పాన్ ఇండియా ఇమేజ్ ట్యాగ్ ను తెచ్చుకోవడానికి కొందరు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. వారెవరో చూద్దాం! సందీప్ రెడ్డి - యానిమల్, స్పిరిట్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ - కేజీఎఫ్2, సలార్ లతో పాన్ ఇండియా డైరెక్టర్ ట్యాగ్ దక్కించుకోనున్నారు. సుకుమార్ - 'పుష్ప2' తో పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ రావడం ఖాయం లోకేష్ కనగరాజ్ - విక్రమ్ పూరి జగన్నాధ్ - లైగర్ నాగ్ అశ్విన్ - ప్రాజెక్ట్ K గౌతమ్ తిన్ననూరి - జెర్సీ, రామ్ చరణ్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లో చేరనున్నారు. అట్లీ - షారుఖ్ ఖాన్ సినిమాతో నేషనల్ లెవెల్ లో పాపులర్ కానున్నారు.