మిల్కీ బ్యూటీ తమన్నా అందం ఎరుపెక్కింది. రెడ్ రోజ్‌లా మెరిసిపోరు. ఆ ఫోటోలను మీరూ చూడండి.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో తమన్నా నటించిన, ఆడి పాడిన తొలి సినిమా 'జైలర్'.

చెన్నైలో 'జైలర్' తమిళ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. అందులో మిల్కీ బ్యూటీ ఇలా మెరిశారు.

తమన్నా వేసిన స్టెప్పులు, ఆమె అందం కారణంగా 'జైలర్' సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ లభిస్తోంది. 

'జైలర్'లో 'నువ్ కావాలయ్యా' పాటలో తమన్నా వేసిన స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిన విషయమే. 

'కావాలయ్యా' పాటలోనే కాదు, 'జైలర్' ఈవెంట్లలో తమన్నా డ్రస్సింగ్, ఆమె అందాలు హైలైట్ అవుతున్నాయి. 

'జైలర్'కు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన పాటలు హిట్ అయ్యాయి. 

'జైలర్'కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. దీనికి ముందు 'కోకో కోకిల', 'వరుణ్ డాక్టర్', 'బీస్ట్' సినిమాలు తీశారాయన. 

'జైలర్' ఆడియో విడుదల కార్యక్రమంలో తమన్నా

తమన్నా భాటియా (All Images Courtesy : tamannaahspeaks / Instagram)