తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి `బికినీ ఫోటోలతో మరోసారి హల్ చల్ చేస్తున్నారు. ఆ పిక్స్ మీరూ చూడండి. 

'లేడీస్ రూమ్'తో హిందీలో శ్రేయా ధన్వంతరి గుర్తింపు తెచ్చుకున్నారు. బోల్డ్ డైలాగ్స్ చెప్పారు ఆ సిరీస్‌లో!

'స్కామ్ 1992', 'ఫ్యామిలీ మ్యాన్', 'వైరల్ వెడ్డింగ్' వెబ్ సిరీస్ లు కూడా శ్రేయా చేశారు. 

దుల్కర్ సల్మాన్ జోడీగా హిందీ సినిమా 'చుప్' చేశారు. తాప్సీ 'లూప్ లపేటా'లో ఓ రోల్ చేశారు. 

హిందీలో వెబ్ సిరీస్, సినిమాలు చేయడానికి ముందు తెలుగులో 'స్నేహం గీతం'లో నాయికగా నటించారు. 

'జోష్' సినిమాలో కాలేజీలో నాగచైతన్య స్నేహితురాలిగా కీలక పాత్ర కూడా చేశారు.  

స్క్రీన్ మీద శ్రేయా ధన్వంతరి యాక్టింగ్ కంటే ఆఫ్ స్క్రీన్ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

శ్రేయా ధన్వంతరి బికినీ, బాత్ టబ్ ఫోటోలు టాక్ ఆఫ్ టౌన్ అయ్యాయి. హాట్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. 

లేటెస్టుగా సోషల్ మీడియాలో శ్రేయా ధన్వంతరి పోస్ట్ చేసిన ఫొటోలివీ!

శ్రేయా ధన్వంతరి (All Images Courtesy : shreyadhan13 / Instagram)

Thanks for Reading. UP NEXT

ఫీలింగ్ బ్లూ అంటూ బ్లూ శారీలోకి మెరిసిన వరలక్ష్మి శరత్ కుమార్

View next story