‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వర్ష ఒకరు. అంతకుముందు పలు టీవీ సీరియల్స్ లో నటించిన వర్ష. ప్రస్తుతం ‘జబర్దస్త్’ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఓ బ్యూటీఫుల్ వీడియో షేర్ చేసిన జబర్దస్త్ బ్యూటీ. 'ఖుషి'లోని 'ఆరాధ్య సాంగ్' లో పింక్ సారీలో మైమర్చిపోయింది. ఆమె అందానికి ఓ యువకుడు పడిపోయినట్టుగా కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కామెడీతో పాటు అందంతోనూ అలరిస్తోన్న వర్ష. Image Credits : Varsha/Instagram