తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోవడానికి సెలబ్రెటీలకు మంచి ప్లాట్ ఫారమ్.

యాంకర్ వర్షిణి కూడా రీసెంట్ డేస్ లో పర్యటించిన పలు వీడియోలను పోస్ట్ చేస్తోంది.

పలు ఫొటోలు, వీడియోలతో ఎంజాయ్ చేసిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.

తాజాగా వర్షిణి తాను ఇండియాకు వచ్చిన వీడియోను పోస్ట్ చేసింది.

రెస్టారెంట్ లో భోజనం చేస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ కనిపించిన వర్షిణి.

ప్రతి ఇంటర్నేషనల్ ట్రిప్ తర్వాత ఇలాంటి అనుభూతే ఉంటుందని క్యాప్షన్ లో జోడించింది.

ఇటీవలే వేగాస్ లో జరిగిన ఫౌంటెన్ షో వీడియోలో మెరిసింది.

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ప్రస్తుతం ఇంటర్నెట్ సైతం షేక్ అవుతోంది.

Image Credits : Varshini/Instagram