అత్యంత పాపులర్ అయిన క్లాసిక్ డ్యాన్సర్లలో ప్రియాంక నాయర్ ఒకరు. 'డీజే టిల్లు'లో రాధిక క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన నేహా శెట్టి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్'తో ఆడియెన్స్ ను అలరించబోతోంది. ఈ సందర్భంగా సమ్మోహనుడా.. సాంగ్ తో హీట్ పుట్టించారు బ్యూటీఫుల్ స్టార్స్. చల్లటి వాతావరణంలో హాట్ హాట్ గా కనిపించారు. వీరి రొమాంటిక్ స్టెప్పులకు, అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు. నేహా ఆ సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. మ్యూజిక్, లిరిక్స్ అన్నీ కుదిరియాంటూ ప్రశంసిస్తున్నారు. Image Credits: Neha Shetty/Instagram