బిగ్ బాస్ తో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకుంది ఇనయా సుల్తానా. తన అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. పలు హాట్ ఫొటో షూట్స్, వీడియోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బ్యూటీ. తాజాగా స్టైలిష్ స్టెప్పులిస్తోన్న వీడియోను షేర్ చేసింది. రోడ్డుపై ఉన్న కారుకు ఎదురుగా డ్యాన్స్ వేస్తూ అలరించింది. ఇటీవలే ‘నటరత్నాలు’ అనే సినిమాలో ఇనయా హీరోయిన్ గా నటించింది. అంతకుముందులో ‘క్రాంతి’ అనే మూవీ చేసిన చిన్నది. ఈ సినిమా ఆహాలో రిలీజైంది. Image Credits : Inaya Sulthana/Instagram